రాజమండ్రి రోడ్ కమ్ రైల్ బ్రిడ్జ్ పై రెండో రోజుకు చేరుకున్న మరమ్మత్తులు పరిశీలించిన ఎం.పి మార్గాని భరత్ , దక్షిణ మధ్య రైల్వే ఎ.
డిఆర్.ఎమ్ శ్రీనివాస్, ఆర్ అండ్ బి అధికారులు రోడ్డు వంతెన రయిలింగ్ మొత్తం మార్చాల్సి ఉంటుందని ప్రాణాపాయం జరకుండా కొత్త రెయిలింగ్ నిర్మాణం జరపుతాం రాజమండ్రి బ్రిడ్జ్ కు ఇచ్చిన 60 ఏళ్ల కాలపరిమితిలో ఇంకా 12 ఏళ్లు ఉంది రైల్వే శాఖ భాగస్వామంతో త్వరలో పూర్తిస్థాయిలో మరమ్మత్తుల చేపడతాం
.