MP Margani Bharat : రాజమండ్రి సిద్ధం సభలో మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డికి సవాల్ విసిరిన ఎంపీ భరత్ రామ్…

రాజమండ్రి: సిద్ధం సభలో చెప్పు చూపించిన ఎంపీ మార్గాని భరత్ రామ్ఎంపీ భరత్ కామెంట్స్….రాజమండ్రి సిద్ధం సభలో మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డికి సవాల్ విసిరిన ఎంపీ భరత్ రామ్( MP Margani Bharat ) ఆదిరెడ్డి అప్పారావు( Adireddy Apparao ) మహిళా వాలంటీర్ను బెదిరించాడు.

 Mp Bharat Ram Challenged Former Mlc Adi Reddy In Rajahmundry Siddham Meeting-TeluguStop.com

వాలంటీర్లు అందరూ నా తోబుట్టువులు, తమ్ముళ్లు వారి జోలికి వస్తే ఊరుకునేది లేదువాలెంటర్( Volunteers ) కి మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావుకి ( Adireddy Apparao ) చెప్పుతో వార్నింగ్ ఇచ్చిన ఎంపీ భరత్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube