ఏపీలో వైయస్సార్సీపీ( YCP ) పాలనలో మొదటి నాలుగేళ్లు బాగా వర్షాలు పడ్డాయి.ఇప్పుడు పడడం లేదని గ్రామాల్లో ప్రజలు అనుకుంటున్నారు.? ఆ నాలుగేళ్లు చంద్రబాబు, నారా లోకేష్( Chandra babu naidu ) హైదరాబాద్ కే పరిమితమవడంతో రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు పడ్డాయి… కానీ ప్రస్తుతం లోకేష్ పాదయాత్ర అని ఏపీలో తిరుగుతుండగా చంద్రబాబు ఇటీవల సాగునీటి ప్రాజెక్టుల సందర్శన పేరుతో రాష్ట్రంలో పర్యటించాడు.
దీంతో వర్షాలు పడడం లేదు.
ఇప్పుడు చంద్రబాబు, లోకేష్ ఏపీలో( Nara lokesh ) తమ పాదాలు మోపడంతో వారి పాదాల ప్రభావం వల్ల మళ్ళీ వర్షాలు పడడం లేదని, ప్రజలు అభిప్రాయపడుతున్నారు.