KGF2 Kantara : ఎక్కువ సంఖ్యలో టికెట్లు అమ్ముడై చరిత్ర సృష్టించిన సినిమాలు ఇవే!

ఈ మధ్య కాలంలో థియేటర్లలో సినిమాలను చూసే ప్రేక్షకుల సంఖ్య ఊహించని రేంజ్ లో తగ్గింది.థియేటర్లలో సినిమా చూడటం అంటే భారీ మొత్తంలో ఖర్చు చేయాల్సి ఉంటుందని ప్రేక్షకులు భావిస్తుండటంతో థియేటర్ల వైపు ప్రేక్షకులు అడుగులు వెయడం లేదు.

 Movies Create Records  Details Here Goes Viral In Social Media , Kgf2, Kantara,-TeluguStop.com

ఇలాంటి పరిస్థితులలో కూడా కొన్ని సినిమాలు రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను సాధిస్తూ అందరినీ ఒకింత ఆశ్చర్యానికి గురి చేస్తుండటం హాట్ టాపిక్ అవుతోంది.

ఈ ఏడాది థియేటర్లలో విడుదలైన కేజీఎఫ్2, కాంతార సినిమాలు ఒక సినిమాను మించి మరొకటి సక్సెస్ ను సొంతం చేసుకున్నాయి.

ఈ రెండు సినిమాలు కన్నడ సినిమాలే కాగా ఈ సినిమాలకు రికార్డు స్థాయిలో టికెట్లు అమ్ముడయ్యాయి.అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ సినిమాలు ఆకట్టుకున్నాయి.రాజమౌళి సినీ కెరీర్ లోని బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ఏదనే ప్రశ్నకు బాహుబలి2 సినిమా పేరు సమాధానంగా వినిపిస్తుంది.

రాబోయే రోజుల్లో ఈ మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద క్రియేట్ చేసిన రికార్డులను బ్రేక్ చేసే సినిమా ఏదో చూడాల్సి ఉంది.

ఈ మూడు సినిమాలు కమర్షియల్ గా సక్సెస్ సాధించడంతో పాటు ఇప్పటివరకు బాక్సాఫీస్ వద్ద క్రియేట్ అయిన రికార్డులను బ్రేక్ చేశాయి.వేర్వేరు జానర్ లలో తెరకెక్కిన ఈ సినిమాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకోవడం గమనార్హం.

ఈ సినిమాలు ప్రేక్షకులకు ఎంతగానో నచ్చాయి.

Telugu Bahubali, Kantara-Movie

కథ, కథనం కొత్తగా ఉంటే పరిమిత బడ్జెట్ తో తెరకెక్కిన సినిమాలు సైతం అద్భుతాలు చేస్తాయని చెప్పడానికి కాంతార సినిమా ఒక ఉదాహరణ అని చెప్పవచ్చు.400 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను ఈ సినిమా సొంతం చేసుకోవడం గమనార్హం.ఈ స్టార్ డైరెక్టర్ల తర్వాత ప్రాజెక్ట్ లు కూడా బాక్సాఫీస్ వద్ద అంచనాలకు మించి విజాయలను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube