శ్రీవారిని దర్శించుకున్న సినీ నటుడు నిఖిల్

తొలి ఏకాదశి‌నాడు శ్రీ‌ వేంకటేశ్వర స్వామి( Sri Venkateswara Swamy ) వారిని దర్శించుకోవడం సంతోషం.స్పై సినిమా( SPY movie ) బ్రహ్మాండంగా విడుదల అయ్యింది.

 Movie Actor Nikhil Siddhartha Visited Tirumala Karthikeya 3 , Tirumala, Spy ,-TeluguStop.com

శ్రీనివాసుడికి, ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా.ఇలాంటి ఓపెనింగ్ వస్తుందని జీవితంలో నేను ఎప్పుడూ ఊహించలేదు.1600 స్క్రీన్స్ వేస్తే ఎటువంటి హౌస్ పుల్ క్రౌడ్స్ కనిపించింది.

స్పై సినిమా చూసి ప్రేక్షకులు ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు.కుటుంబ కధా చిత్ర నేపథ్యంలో రూపొందించిన సినిమా స్పై.కార్తికేయ-3( KARTHIKEYA 3 ) సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభిస్తా.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube