బాలీవుడ్ ఎంట్రీకి రెడీ అవుతున్న స్టార్ హీరోయిన్ సంయుక్త మీనన్..

స్టార్ హీరోయిన్ సంయుక్త మీనన్( Samyuktha Menon ) టాలీవుడ్ లో వరుస విజయాలతో దూసుకెళ్తోంది.ఇండస్ట్రీలో అడుగుపెట్టి భీమ్లానాయక్, బింబిసార, సార్, విరూపాక్ష, డెవిల్.

 Most Happening Samyuktha Menon Bollywood Debut Will Happen Very Soon, Samyuktha-TeluguStop.com

ఇలా వరుసగా ఐదు సూపర్ హిట్ సినిమాలతో మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్ గా మారింది.తెలుగులో నిఖిల్ సరసన పాన్ ఇండియా మూవీ స్వయంభు( Swayambhu )తో పాటు శర్వానంద్ కొత్త చిత్రంలోనూ హీరోయిన్ గా నటిస్తోంది.

తెలుగులో సంయుక్త తెచ్చుకున్న క్రేజ్ తో బాలీవుడ్ నుంచి పిలుపు వచ్చింది.

హిందీలో ఓ ఇంట్రెస్టింగ్ బిగ్ ప్రాజెక్ట్ లో ఆఫర్ దక్కించుకుంది సంయుక్త మీనన్.ఈ ప్రాజెక్ట్ ఫైనలైజ్ చేసేందుకు ముంబై వెళ్లింది సంయుక్త.ఎయిర్ పోర్ట్ లో వెళ్తున్న సంయుక్త ఫొటోస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

త్వరలోనే సంయుక్త తన బాలీవుడ్ మూవీ( Bollywood movie )ని అనౌన్స్ చేయనుంది.తెలుగుతో పాటు హిందీలోనూ హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తోంది సంయుక్త మీనన్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube