బరువు తగ్గడానికి మోక్షజ్ఞ ఆ సర్జరీ చేయించుకున్నారా.. ఎన్టీఆర్ ను ఫాలో అయ్యారంటూ?

నందమూరి మోక్షజ్ఞ( Mokshagna Teja ) సినీ ఎంట్రీ ఎప్పుడు అనే ప్రశ్న నందమూరి అభిమానులకు భేతాళ ప్రశ్నలా మిగిలిపోయింది.ఒకనొక సమయంలో మోక్షజ్ఞకు సినిమాలపై ఆసక్తి లేదని సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వబోరని కామెంట్లు వ్యక్తమయ్యాయి.

అయితే బాలయ్య మాత్రం త్వరలోనే మోక్షజ్ఞ ఎంట్రీ అని చెబుతూ వచ్చారు.అయితే మోక్షజ్ఞ లుక్ ను చూసిన అభిమానులు మాత్రం మోక్షజ్ఞ బరువు తగ్గకపోతే హీరోగా ఎంట్రీ ఇచ్చినా ఆశించిన ఫలితాన్ని సొంతం చేసుకోలేరని అభిప్రాయం వ్యక్తం చేశారు.

లుక్స్ విషయంలో మోక్షజ్ఞ విమర్శలను ఎదుర్కోగా బాలయ్య పుట్టినరోజు( Nandamuri Balakrishna ) సందర్భంగా బయటకు వచ్చిన మోక్షజ్ఞ లుక్ మాత్రం ఫ్యాన్స్ ను సంతోషానికి గురి చేసింది.స్లిమ్ లుక్ లో మోక్షజ్ఞ సింహంలా ఉన్నారని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమయ్యాయి.

అయితే మోక్షజ్ఞ తక్కువ సమయంలో బరువు ఎలా తగ్గాడనే ప్రశ్నకు జూనియర్ ఎన్టీఆర్ లా సర్జరీ చేయించుకున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

Telugu Jr Ntr, Mokshagna, Mokshagna Teja, Rakhi-Movie

రాఖీ సినిమా( Rakhi ) తర్వాత తారక్ సర్జరీ చేయించుకోగా మోక్షజ్ఞ మాత్రం నెగిటివ్ కామెంట్లకు తావివ్వకుండా బరువు తగ్గి కొత్త లుక్ లో కనిపిస్తున్నారు.అదుర్స్ అనే విధంగా మోక్షజ్ఞ లుక్ ఉందని కొంతమంది నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.బాలయ్య డైరెక్షన్ లోనే మోక్షజ్ఞ తొలి సినిమా సినిమా తెరకెక్కనుందనీ కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

Telugu Jr Ntr, Mokshagna, Mokshagna Teja, Rakhi-Movie

మోక్షజ్ఞ లుక్ గురించి పాజిటివ్ కామెంట్లు వినిపించగా బాలయ్య సపోర్ట్ తో మోక్షజ్ఞ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటడం కష్టం కాదని కామెంట్లు వ్యక్తమయ్యాయి.మోక్షజ్ఞ తొలి సినిమా ఆదిత్య 999 మ్యాక్స్ అనే టైటిల్ తో తెరకెక్కనుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.మోక్షజ్ఞ తొలి సినిమాతోనే సక్సెస్ సాధించాలని అభిమానులు కోరుకుంటున్నారు.కెరీర్ పరంగా మోక్షజ్ఞ సక్సెస్ సాధించాలని సంచలన విజయాలను సొంతం చేసుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube