జనగామ జిల్లా: ఎమ్మెల్సీ కడియం శ్రీహరిపై ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య సంచలన వ్యాఖ్యలు.నియోజకవర్గంలో 360 మందిని చంపించాడు.
కడియం శ్రీహరి టీడీపీ హయాం నుంచి అతనికి గిట్టని వారిని ఒక్క నియోజకవర్గంలోనే 360 మందిని అమాయకులను చంపించాడు.
తనకు రాజకీయ గురువు వైఎస్సార్ అయితే ప్రస్తుత సీఎం కేసీఆర్ దేవుడు.
ఎప్పటికీ స్టేషన్ ఘనపూర్ తన అడ్డా, ఎవరినీ కాలు పెట్టనీయనని శపథం.