నారా లోకేష్( Nara Lokesh (,మరియు టీడీపీ నాయకులపై తీవ్ర స్థాయిలో మండి పడ్డ శ్రీశైలం నియోజకవర్గ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి.ప్రెస్ మీట్ కామెంట్స్.
నన్ను దుర్భాశలాడిన లోకేష్,నాపై ఆరోపణలు చేశాడు.లోకేష్ ఒక లోఫర్,నన్ను చీటింగ్ చక్రపాణి అంటున్నావ్,నేను మీ టీడీపీ పార్టీలో వున్నప్పుడు మీరే నేర్పారా చీటింగ్ చేయడం.
నాకు రెండు సార్లు జిల్లా అధ్యక్ష పదవి,ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు నేను ఎంత డబ్బు ఇచింటే నాకు పదవి ఇచ్చారా అని సవాల్ విసిరిన ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి.నేను పదవిలో ఉన్నప్పుడు ఒక్క పని చెయ్యలేదు.
నాపై అసత్య ఆరోపణలు చేస్తే నాలుక కోస్తానని ఘాటు వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి( S Chakrapani Reddy ).నాకు సభ్యత ఉంది కాబట్టే ఇంకా నోరు జారడం లేదు.వెదవల మాటలు నమ్మి నాపై అసత్య ప్రచారాలు చేయడం చాలా బాధాకరమన్నారు.
మహానందిలో ప్రమాణం చెయ్యి నువ్వు తప్పు చెయ్యలేదు అని నారా లోకేష్ ను సూటిగా ప్రశ్నించిన ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి.
పత్తికొండలో నన్ను బస్సులో కూర్చో పెట్టుకొని 2014 తర్వాత ఎమ్మెల్యేలను కొనుగోలు విషయం నాతో మాట్లాడటం నిజం కాదా అని ప్రశ్నించిన ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి.వెధవ లోకేష్ కు,వర్ధన్ బ్యాంక్ లో నేను మోసం చేశానని ఆరోపణచేశావ్ కానీ ఆ బ్యాంక్ లో రెండు కోట్లు దుర్వినియోగం జరిగింది, అలాంటిది నేను వంద కోట్లు దోచుకునన్నానని ఎలా మాట్లాడుతున్నావ్.
చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు వేల కోట్ల రూపాయలు కృషి బ్యాంక్, తెహల్గి కుంభకోణం జరిగింది ఆ సంగతి తెల్చు నారా లోఫర్ లోకేష్.ముప్పై కోట్లకు అమ్ముడుపోయిన బుడ్డా రాజశేఖర రెడ్డి చెబితే నువ్వు మాట్లాడితే చూస్తూ ఊరుకోమ్ అని నార లోకేష్ ను హెచ్చరించిన ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి.
అసత్య మాటలు మాట్లాడితే ఈసారి మీరు గల్లంతు కావడం ఖాయం.
నా క్యారెక్టర్ ఏంటో మీ నాన్న నారా చంద్రబాబు నాయుడును అడుగు చెప్తాడు.లోఫర్ లోకేష్ గా నారా లోకేష్ కు బిరుదు ఇచ్చిన అంటూ రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్న అని సవాల్ విసిరిన ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి.నా సొంత డబ్బుతో మహానంది,శ్రీశైలం ఆలయానికి మూడు కోట్ల రూపాయల అభివృద్ధికి సహాయం చేస్తున్న అలాంటిది నాపై ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకోనన్న ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి.
నీరు-చెట్టు పధకంలో 100 కోట్లు కొట్టేసావ్ కదా నారా లోకేష్ కు ఎక్కడ పనులు చేపించావో బుడ్డా రాజశేఖర్ రెడ్డి చెప్పాలి.ఓటుకు నోటు కేసులో మీరు ఎక్కడ దాక్కున్నారో చెప్పమంటారా.ఎర్ర మట్టి దందాలో భూమా అఖిల ప్రియా టీడీపీ నాయకులు దోచుకుంటే నాపై ఆరోపణలు చేయడం సరికాదు.
2019 లో కర్నూలుకు వచ్చినప్పుడు 30 హామీలు ఇచ్చి ఒక్క హామీ నెరవేర్చని మీరా మాట్లాడేది అని మండిపడ్డారు.శ్రీశైలం నియోజకవర్గంలో ఎప్పుడు లేని విధంగా అభివృద్ధి చేసిన ఘనత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీది,ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి( YS Jagan Mohan Reddy ) ది.నాడు-నేడు క్రింద స్కూల్స్,హాస్పిటల్స్, సచివాలయాలు,సంక్షేమ పథకాలతో అభివృద్ధి చేసిన ఘనత మా ప్రభుత్వం ది.నా మీద నిందలు వేస్తే చూస్తూ ఊరుకొనని హెచ్చరించిన ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి.శిల్పా చక్రపాణి అంటే ఒక డెడికేషన్,ఒక క్రమ శిక్షణ పద్ధతి గల మనిషి అని తెలుసుకో.2024 ఎలెక్షన్ లలో పప్పుకు(లోకేష్) వదిలిస్తాం తుప్పు అని హెచ్చరించిన శిల్పా
.