ముషీరాబాద్ నియోజకవర్గంలోని కవాడిగుడలో అంజన్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో చేపట్టిన ఇంటింటికి ఆరు గ్యారెంటీల ప్రచారంలో ములుగు ఎమ్మెల్యే సీతక్క డోర్ టూ డోర్ క్యంపైన్ నిర్వహనసీతక్క( Seethakka ) మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు డబ్బులతో మభ్యపెట్టి పార్టీలోకి తీసుకోవడం జరుగుతుందని ఆరోపణతెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన ఘనత కేవలం కాంగ్రెస్ పార్టీకి చెందుతుండని అన్నారు.ప్రాజెక్టుల పేరుతో, సెక్రటేరియట్ల పేరుతో రాష్ట్ర ప్రజలను మోసం చేసి కోట్లకు కోట్లు దండుకుంటున్నారని ఆరోపన.
మైనారిటీలకు నాలుగు శాతం రిజర్వేషన్లను ఇచ్చిన ఘనత రాజశేఖర్ రెడ్డి ( Rajasekhara Reddy )హయాంలోనే జరిగిందని గుర్తు చేశారు.నేడు బీఆర్ఎస్ పార్టీ( BRS party ) మైనారిటీలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ఇచ్చిన హామీని ఇప్పటివరకు నెరవేర్చింది లేదని ఎద్దేవా చేశారుబీఆర్ఎస్ పార్టీ దగ్గర ప్రజలు డబ్బులు తీసుకొని కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ఒక్క అవకాశం ప్రజలు కాంగ్రెస్కు ఇవ్వాలని ఎమ్మెల్యే సీతక్క కోరారు
.