గతంలో చంద్రబాబు జయభేరీ సంస్థకు లబ్ధి చేకూర్చేందుకే U -1 రిజర్వ్ జోన్ ప్రకటించారు.పేద, మధ్య తరగతి రైతులు ఎక్కడ లబ్ధి పొందుతారో అని గత ప్రభుత్వం నిషేధం విధించడం దారుణం ఇప్పుడు ప్రభుత్వం మారడం వలన చంద్రబాబు అనుచరుల చేత కేసులు వేయించడంతో రిజర్వ్ జోన్ కు ఆటంకం కలిగింది.
ఇప్పటికే ప్రభుత్వం రిజర్వ్ జోన్ పై రైతుల పక్షాన పోరాడుతుంది.ఖచ్చితంగా రైతులపక్షాన త్వరలో తీర్పు వస్తుందని భావిస్తున్నా ఏదైనా రైతుల పక్షాన పోరాడి న్యాయం చేయడం మా బాద్యత.