ధర్మసాగర్ బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్యే రాజయ్య కీలక వ్యాఖ్యలు

హనుమకొండ జిల్లా: ధర్మసాగర్ బీఆర్ఎస్ ఆత్మీయసమ్మేళనంలో ఎమ్మెల్యే రాజయ్య కీలక వ్యాఖ్యలు.కాంగ్రెస్ లో ఉన్నప్పుడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయవద్దని కోట్ల రూపాయల ఆశ చూపారు.

 Mla Rajaiah Key Comments At Dharmasagar Brs Party Meeting, Mla Rajaiah Key , Dha-TeluguStop.com

అయినా నేను లొంగిపోలేదు.ఎల్లప్పుడూ ప్రజల మధ్యనే ఉంటా.నా సమాధి కూడా స్టేషన్ ఘన్పూర్ లోనే ఉంటుంది.కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటా.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube