శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఏపీ అభివృద్ధిని తెలంగాణ అడ్డుకుంటుందనే వాదనలో నిజం లేదు సరైన నాయకత్వం లేకపోవడంతోనే ఏపీ అభివృద్ధి చెందలేదు కరోనా సమయంలో కూడా అభివృద్ధిలో తెలంగాణ దూసుకెళ్తోంది బీఆర్ఎస్ పార్టీపై ఏపీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది కేసీఆర్ లాంటి నాయకుడు తమ రాష్ట్రానికి కావాలని ఏపీ ప్రజలు కోరుకుంటున్నారు సిట్టింగ్ లు, మాజీలు బీఆర్ఎస్ నాయకత్వంతో టచ్ లో ఉన్నారు శ్రీశైలం నుండి దొంగ కరెంటు తీసుకోవాల్సిన అవసరం తెలంగాణకు లేదు విభజన కేటాయింపుల ప్రకారమే తెలంగాణ కరెంటు తీసుకుంటోంది




తాజా వార్తలు