దళిత బంధు స్కీం కింద లబ్ధిదారులకు 22 వాహనాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్

దళిత బంధు స్కీం కింద లబ్ధిదారులకు 22 వాహనాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ వారు మాట్లాడుతూ గతంలో ఏ సీఎం చేయలేని పని సీఎం కేసీఆర్ చేశారని దళితులకు సీఎం కేసీఆర్ తోడుగా ఉన్నారని ఎల్లప్పుడూ వాళ్లకి సాయం చేస్తామని తెలియజేశారు ఆర్థికంగా నిలదొక్కుకోవాలని లబ్ధిదారుల కూడా కోరారు దేశంలో ఏ రాష్ట్రంలో లేని సంక్షేమ పథకాలు తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ నిర్వహిస్తున్న విధానాన్ని తట్టుకోలేక ఇతర పార్టీ వాళ్ళు నిందలు వేస్తున్నారను తెలియజేశారు.ఈ కార్యక్రంలో హైద్రాబాద్ కలెక్టర్ శర్మన్.

 Mla Maganti Gopinath Who Distributed 22 Vehicles To The Beneficiaries Under The-TeluguStop.com

నియోజకవర్గ కార్పెరేటర్లు.ఇతర అధికారులు పాల్గున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube