పాలేం లో మంచినీటి వాటర్ టాంక్ నిర్మాణానికి శంఖుస్థాపన చేసిన ఎమ్మెల్యే కొడాలి నాని..

హెలికాప్టర్ లేకపోతే పవన్ భీమవరం వెళ్లలేడాగుడివాడ రూరల్ మండలం లోని మల్లయ్య పాలేం లో పంచాయతీ లో మంచినీటి వాటర్ టాంక్ 1.11లక్షలతో నిర్మాణానికి శంఖుస్థాపన చేసిన ఎమ్మెల్యే కొడాలి నాని.

ఎమ్మెల్యే కొడాలి నాని( Kodali Nani ) కామెంట్స్.

ఇళ్ల మధ్య హెలికాఫ్టర్ దిగడానికి అధికారులు ఒప్పుకోకపోవడంతో.భీమవరం పర్యటన పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) వాయిదా వేసుకున్నాడు.జనంలోకి వెళితే ఎన్ని సీట్లలో పోటీ చేస్తామని కేడర్ అడుగుతారన్న భయంతో దత్తపుత్రుడు హెలికాప్టర్ డ్రామా ఆడుతున్నాడు.

ఢిల్లీ పెద్దలు చెబితేనే ఎన్ని సీట్లలో పోటీ చేస్తామొ పవన్ చెప్పగలడు.మంగళగిరి(Mangalagiri ) నుండి గంటన్నరలో భీమవరం చేరుకునే అవకాశం ఉంది.

లేదా ఊరు బయట హెలికాప్టర్ ల్యాండింగ్ చేసుకుని వెళ్ళవచ్చు.భీమవరం ప్రజలు ఆలోచించుకోవాలి.

Advertisement

ఒకవేళ గెలిస్తే హెలికాప్టర్ లేకపోతే ఎమ్మెల్యేగా పవన్ మీ ఊరు రాడు గమనించుకోవాలి.

ఆ మూవీ విషయంలో చేసిన తప్పే ఇప్పుడు చేస్తున్న నాని.. ఇంత నిడివి అవసరమా అంటూ?
Advertisement

తాజా వార్తలు