విశాఖ, గాజువాక: మంత్రి పదవి రాకపోవడంతో భావోద్వేగానికి గురైన చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ. చోడవరం విడిచి గాజువాక వుడాకాలనీలో ఒంటరిగా ఉన్న ఎమ్మెల్యే ధర్మశ్రీ.
కార్యకర్తలకి, మీడియాకి దూరంగా ఉన్న ఎమ్మెల్యే ధర్మశ్రీ.ప్రమాణాస్వీకారం కార్యక్రమంకి వెళ్ళకుండా ఇంట్లో కూర్చున్న ధర్మశ్రీ.తీవ్ర నిరాశలో ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ.
.