టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ హాట్ కామెంట్స్.నీ పాదయాత్ర చూసి టీడీపీ నాయకులు తలలు పట్టుకుంటున్నారు.
నారా లోకేష్ కు బలమైన నమ్మకం ఉంటే నా ఛాలెంజ్ ను స్వీకరించు.రెండుసార్లు గెలిచిన ఎమ్మెల్యేని నేను ప్రజాక్షేత్రంలో ఓడిపోయిన వ్యక్తి నీవు.
గెలిచిన వారి మాట ఓడిన వారు వినాల్సిందే.
పేపర్ చూసి సరిగా చదవలేని నువ్వా నాపై మాట్లాడేది.
గ్రామ సింహం తోక పట్టుకుని గోదారి ఈధినట్టుంది టిడిపి నాయకుల పరిస్థితి.సీఎం నన్ను ఛీపో అన్నది నీవు బూత్ రూమ్ లో ఉండి విన్నావ.
నాలుగేళ్ల తర్వాత నారాయణ 150 కోట్ల తో సిద్ధంగా ఉన్నారు.నారాయణ కాలేజీ లో అప్లికేషన్ కు 10,000 రిజిస్ట్రేషన్ కు 1000 ఈ డబ్బు తో నాపై పొట్టికి వస్తున్నరు.
కొన్ని ఛానెల్ లు TRP కోసం నా పై వార్తలు ట్రోల్స్ చేస్తున్నాయి.