రాష్ట్రంలో నక్సలిజం, టెర్రరిజం తగ్గింది.తగ్గాల్సింది ఏదైనా వుందంటే లోకల్ మాఫియాలు.
మాఫియాలు ఈ ప్రభుత్వంలోనే కాదు, గత ప్రభుత్వంలోనూ ఉన్నాయి.ఈ మాఫియాల్లో పోలీసుశాఖ వాళ్ళు కూడా కలిసి ఉన్నారు.
ప్రజల్లో పోలీసులపై ఒక న్యాయం చేస్తారని నమ్మకం, భరోసా ఉంది.పోలీసులే మాఫియాల్లో కలిస్తే దేశంలో, రాష్ట్రంలో సామాన్యులకు భద్రత ఉండదు.
పోలీస్ వ్యవస్థను బలోపేతం చేయాలంటే, కలుపు మొక్కలను తీసివేయాలి… ఎమ్మెల్యే ఆనం.