యసంగి వరి దాన్యం కొనుగోలు పై కేంద్ర మంత్రులను కలవనున్న మంత్రుల బృందం.వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మాట్లాడిన మాటలు అర్ధరహితం.
వరి దాన్యం కొనుగోలు పై ఏమైనా మాట్లాడితే ఆ శాఖ మంత్రి మాట్లాడాలి లేదంటే సంబంధిత అధికారులు మాట్లాడాలి బండి సంజయ్ కు ఎం సంబంధం.ఒకవేళ కేంద్ర ప్రభుత్వం తరపున మాట్లాడిన అంటే స్పష్టమైన హామీ తో మాట్లాడాలి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఎలా పంజాబ్ రాష్ట్రంలో ఏ విధంగా అయితే కొంటున్నారో ఇక్కడ కూడా అదేవిధంగా కొనుగోలు చేయాలి.
ఈ వడ్లు నే కొంటాం ఆ వడ్లునే కొంటాం అంటే ఎలా.సీఎం కేసీఆర్ పట్టుకొని ఇష్టం వచ్చినట్లు మాట్లాడం సరికాదు.
ఈయన రాష్ట్రం కోసం ఎం చేస్తున్నాడు ,ఎం చేశాడు.ఇతని వలన రాష్ట్రానికి ఎం ఒరిగింది.మంత్రి గంగుల కమలాకర్, సీఎం కేసీఆర్ ఆదేశాల తో ఇవాళ ఢిల్లీకి వెళ్తున్నాం.రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా, రాష్ట్ర రైతుల ప్రయోజనాల దృష్ట్యా కేంద్రం తీరు గుదిబండగా మారింది.
తెలంగాణ రైతాంగం తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు రేపు కేంద్ర మంత్రి, ప్రధాన మంత్రి ,సంబంధిత అధికారులను కలుస్తాం.రాష్ట్రంలో రైతులు పండించిన వరి దాన్యం మొత్తం కొనుగోలు చేయాలి.
ఏ రాష్ట్రంలో లేని ఇబ్బందులు మా రాష్ట్ర రైతులకు ఎందుకు పెడుతున్నారు.
వన్ నేషన్ వన్ ప్రోక్యూర్ మెంట్ ఉండాలి.
రైతులు వేసిన పంటలు అన్ని కూడా కేంద్రం కొనాలి పంజాబ్ లో కొంటావు ఎందుకు తెలంగాణ రైతులు పండిస్తే ఎందుకు కొనవు.పంజాబ్ లో పండించిన గోధుమలు కొంటావు కానీ మేము పండించిన వరి దాన్యం ఎందుకు కొనరు.
బాయిల్డ్ రైస్ పరిచయం చేసింది ఈ ఎఫ్ సి ఐ నే గా ఎందుకు మరి ఈ బాయిల్డ్ రైస్ కొనవు.గోధుమలు పండిస్తే పిండి చేసి ఇవ్వడం లేదుగా.
పత్తి పండిస్తే బెల్ చేసి ఇవ్వడం లేదుగా మరి వడ్లు ఎందుకు బియ్యం చేసి ఇవ్వాలి.తెలంగాణ రైతులు పండించిన ప్రతి గింజా కొనుగోలు చేయాలి కేంద్ర ప్రభుత్వం తో తాడోపేడో తేల్చుకొని వస్తాం.
కేంద్ర ప్రభుత్వం నుండి సాను







