చంద్రబాబు మాయమాటలకు అమాయక మహిళల ప్రాణాలు పోయాయి - మంత్రి విడదల రజిని

గుంటూరు: మంత్రి విడుదల రజిని కామెంట్స్.చంద్రబాబు ప్రచార యావ వల్ల ముగ్గురు మహిళల ప్రాణాలు పోయాయి.

 Minister Vidadala Rajini Comments On Chandrababu Guntur Road Show Incident, Mini-TeluguStop.com

అరకేజీ నూనె., అరకేజీ కందిపప్పు చీర ఇస్తామంటూ జనాలను వాహనాలలో తీసుకువచ్చారు.

మధ్యాహ్నం ఒంటి గంట నుండి సాయంత్రం ఐదు గంటల వరకు మహిళలను లైన్లలో నిలబెట్టారు.చంద్రబాబు మాయమాటలకు అమాయక మహిళల ప్రాణాలు పోయాయి.

ముగ్గురు మహిళలు చనిపోయారు…ఎంతోమంది తీవ్రంగా గాయపడ్డారు.అధికార యావకోసం…ఆర్భాటాలకోసం అమాయక ప్రజల ప్రాణాలు తీయడం అమానుషం.జరిగిన చావులకు చంద్రబాబు పూర్తిగా బాధ్యత వహించి తీరాలి.జరిగిన ఘటనతో చంద్రబాబు బుద్ది తెచ్చుకోవాలి.

బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుంది.మెరుగైన వైద్యం అందించేందుకు ఆదేశాలిచ్చాం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube