మంత్రి తలసాని కామెంట్స్.గణేష్ ఉత్సవాల కు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుంది.
ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో సమీక్ష జరిపిన మంత్రి.మట్టి విగ్రహాలను ప్రతిష్టించి పర్యావరణాన్ని పరిరక్షించాలని అవగాహన కల్పిస్తున్నాం.
6 లక్షల మట్టి విగ్రహాల పంపిణీ జరుగుతుంది.ప్రశాంత వాతావరణంలో ఉత్సవాలు జరిపేలా పటిష్టమైన పోలీసు బందోబస్తు.
ఉత్సవాల నిర్వహకులు కూడా అధికారులకు సహకరించాలి.