పవన్ కళ్యాణ్ ఓ రాజకీయ వ్యభిచారి - మంత్రి సీదిరి అప్పలరాజు

కాకినాడ జిల్లా: మంత్రి సీదిరి అప్పలరాజు కామెంట్స్.పవన్ కళ్యాణ్ ఓ రాజకీయ వ్యభిచారి.

 Minister Sidiri Appalaraju Shocking Comments On Pawan Kalyan, Minister Sidiri Ap-TeluguStop.com

దమ్ముంటే కాకినాడ జిల్లా నుంచి పోటీ చేసి పవన్ కళ్యాణ్ గెలవాలి.తాగేసి మాట్లాడే పనికిమాలినోడు.

చంద్రబాబు ఇచ్చే స్క్రిప్ట్ చదువుతాడు.

సచివాలయాల్లో ఎలాంటి సేవలందిస్తారో తెలుసా?.రాజ్యాంగ వ్యవస్ధల మీద నమ్మకం లేదు.నిన్ను కూడా పికే గాడు.విపి గాడు అని మేము ఏకవచనంతో అనలేమా.జన్మభూమి కమీటీలు అరాచకాలు చేసినప్పడు పవన్ కళ్యాణ్ ఐస్ క్రీమ్ తింటున్నాడా?

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube