తిరుపతి: పర్యాటక, క్రీడా శాఖా మంత్రి రోజా.14మంది వెనుకబడి కులాల వారికి ఎమ్మెల్సీ ఇచ్చి గౌరవించాం.దౌర్జన్యం, గూండాయిజం, సైకోయిజానికి కేరాఫ్ చంద్రబాబు, టిడిపి నేతలే. పోలీసు వ్యవస్థను వాడుకోవడం తెలిసిన వ్యక్తి చంద్రబాబు మాత్రమే.పోలీసులు నిష్పక్షపాతంగా పనిచేస్తున్నారు.చంద్రబాబును, తెలుగుదేశం పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు.
వచ్చే ఎన్నికల్లో టిడిపికి ఒక్క సీటు కూడా రాదు.
గన్నవరంలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తోంది టిడిపి నాయకులు.2024 ఎన్నికల తర్వాత చంద్రబాబును హైదరాబాద్ నుంచి తరిమి కొడతారు.పనికిమాలిన వెధవలు, పైసాకు పనికిరాని వ్యక్తులతో సీఎంను తిట్టిస్తున్నారు.
ప్రజల సంక్షేమానికే సీఎం జగన్ నిత్యం పాటుపడుతున్నారు.టిడిపి కార్యకర్తలకు నోరులేస్తే చేతులతో సమాధానం చెబుతాం.
ఈజ్ ఆఫ్ డూయింగ్, జిఎస్టిపిలో రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది.







