ఆస్ట్రేలియా తెలుగు అసోసియేషన్ ఆహ్వానం.ఆస్ట్రేలియా తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించు కార్యక్రమాల్లో పాల్గొననున్న మంత్రి రోజా.
ఆస్ట్రేలియా మెల్బోర్న్ ఎయిర్ పోర్టులో మంత్రి శ్రీమతి ఆర్కే రోజాకి ఘన స్వాగతం పలికిన ఆస్ట్రేలియా తెలుగు అసోసియేషన్ సభ్యులు.