తిరుపతి: ఆర్ కే రోజా, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి పిసి.వెనకబడిన ప్రాంతం ఉత్తరాంధ్ర అభివృద్ధికి సిఎం జగన్ కృషి చేస్తున్నారు.
వైజాగ్ పై చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు విషం చిమ్ముతున్నారు.రిషికొండ పై అక్రమాలు అంటున్న పవన్ కళ్యాణ్.
పవర్ స్టార్ కాదు రీమేక్ స్టార్.బొడి వెధవలు బోడి ఆరోపణలు చేస్తున్నారు.
పవన్ కళ్యాణ్ రిషి కొండలో అక్రమాలు ఏమి కనిపెట్టావు.పవన్ కళ్యాణ్ నీ పార్టీ దత్త తండ్రి, రఘురామ రాజు ఎన్జీటి కి వెళ్ళారు.
ఏ కోర్ట్ కూడా రిషికొండ మీద కట్టడాలు కట్ట వద్దని ప్రభుత్వాన్ని ఆదేశించలేదు.రిషికొండ మీద కట్టడాలే కట్టకూడదు అనుకుంటే నీ ఇల్లు, నీ అన్న ఇల్లు కొండ మీదే ఉన్నాయి.
రామోజీ ఫిల్మ్ సిటీ కూడా కొండ మీదే ఉంది.కొండలు మీద కట్టడాలు కట్టకూడదని అజ్ఞానంతో పవన్ మాట్లాడటం ప్యాకేజీ స్టార్ అని మరోసారి రుజువైంది.
పవన్ కళ్యాణ్ కు ధైర్యం ఉంటే బాలకృష్ణ అల్లుడు, లోకేష్ తోడల్లుడు ప్రభుత్వ భూమి కబ్జా పై మాట్లాడాలి.పవన్ కళ్యాణ్, చంద్రబాబు లు వైజాగ్ కు పాలన రాజధాని రావడం ఇష్టం లేదు.
హైకోర్టు జాయింట్ కమిటీ సూచనలు మేరకే రిషికొండలో నిర్మాణాలు.కోర్ట్ సూచనలు చేస్తే కట్టడాల్లో మార్పులు చేర్పులు చేస్తాం.
సిఎం జగన్ హై కోర్టు సూచనల మేరకు పూర్తి చేస్తాం.సిఎం కు మూడు ఇల్లు ఎందుకు అని ప్రశ్నించడానికి నువ్వు ఎవడు పవన్.
తాడేపల్లిలో సిఎం జగన్ సొంత నిధులతో ఇల్లు కట్టుకుని నివాసం ఉంటున్నారు.చంద్రబాబు నాయుడు తన ఇల్లు, అద్దె ఇల్లులు , గెస్ట్ హౌస్ లకు 187.5 కోట్లు చంద్రబాబు ఖర్చు చేశారు.దత్త తండ్రి దుబారా ను ఎందుకు పవన్ కళ్యాణ్ ప్రశ్నించడం లేదు.
పవన్ కళ్యాణ్ కు చంద్రబాబు ప్రజాధనం వృధా కనిపించలేదా? కోర్ట్ తీర్పుకు లోబడి రిషికొండ లో నిర్మాణాలు పూర్తి చేస్తాం.
చిరంజీవి జగన్ కు సలహాలు ఇస్తూ విషం చిమ్ముతున్నారు.ఏపీలో ఇల్లు కట్టుకోని చిరంజీవి, లోకేష్, పవన్ కళ్యాణ్ లు విమర్శిస్తున్నారు.55ఏళ్లు వచ్చినా పవన్ కళ్యాణ్ వార్డు మెంబర్ గా కూడా గెలవ లేదు.చంద్రబాబును వదిలి అమిత్ షా కు చెబుతానని పవన్ కళ్యాణ్ చెప్పడం హాస్యాస్పదం.అమిత్ షా కు తన తిరుమల పర్యటన లో చంద్రబాబు రాళ్ల దాడి గుర్తు పెట్టుకుంటారు.
టిడిపి, జనసేన లకు వచ్చే ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెబుతారు.మేమే ప్రభుత్వం.ప్రతిపక్షం.వచ్చే ఎన్నికల్లో టిడిపికి 23 సీట్లు రావు …జనసేనకి డిపాజిట్లు రావు.
ప్యాకేజీ అందినప్పుడు జనంలోకి వచ్చి ఇష్టానుసారం ఆరోపణలు చేస్తున్నారు.జగన్ పై అక్కసుతో నే చంద్రబాబు, పవన్ లు విషం చిమ్ముతున్నారు.
వాలంటర్ల పై టిడిపి, జనసేన పార్టీల ఆరోపణలు దారుణం.