51 రోజుల్లో 3 లక్షల గేమ్స్ 5 రకాల ఆటలలో జరుగుతాయి - క్రీడా శాఖ మంత్రి రోజా

విజయవాడ: ఆడుకుందాం ఆంధ్ర కార్యక్రమం పై క్రీడా శాఖ మంత్రి రోజా పాయింట్స్.నా జీవితంలో ఇది మర్చిపోలేని జ్ఞాపకం.15ఏళ్ళు దాటిన వారు అందరూ పాల్గొనాలి.ప్రస్తుతం యువత ఆటల వైపు మొగ్గు చూపడం లేదు.

 Minister Roja About Adudam Andhra Programme, Minister Roja ,adudam Andhra Progra-TeluguStop.com

శారీరక క్రీడలు ఆడాలి కానీ ప్రస్తుతం అందరూ ఫోన్స్ వాడకం ఎక్కువ అయింది.దేశంలో 100 కోట్ల బడ్జెట్ తో ఏ రాష్టం ఇలాంటి పోగ్రామ్ చేయలేదు.యువతలో ఉన్న టాలెంట్ బయటికి రావడానికి ఇది మంచి అవకాశం.

51రోజుల్లో 3లక్షల గేమ్స్ 5 రకాల ఆటలలో జరుగుతాయి.జగన్ నాయకత్వంలో పని చేయడం ఆనందంగా ఉంది.5లక్షల మంది ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.మంచి అవకాశం అందరూ ఉపయోగపర్చుకోవాలి.కోటి మంది రిజిస్ట్రేషన్ చేసుకుంటారని ఆశభావం వ్యక్తం చేస్తున్నాను.క్రీడలలో మహిళలు ముందుకు రావాలి ఆడ,మగ అని తేడా చూడకండి.ఇది బై రెడ్డికి నాకు జరుగుతున్న పోటీ.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube