కొడాలి నాని మాట్లాడిన వాటిలో తప్పు ఏముంది - మంత్రి ఆర్కే రోజా

అమరావతి: మంత్రి ఆర్కే రోజా కామెంట్స్.మీరు మీ బినామీలు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవడం కోసమే అమరావతీ.

 Minister Rk Roja Shocking Comments About Tdp Leaders, Minister Rk Roja, Shocking-TeluguStop.com

అమరావతీ కావాలా మూడు ప్రాంతాలు కావాలా అని ప్రజలను టీడిపి నేతలు అడగాలి.లోకేష్ ఒక పిల్లి పిత్రి గాడు ఎమ్మేల్యేగా లోకేష్ గెలవలేడు.

మీ అమ్మా, భార్యతో చంద్రబాబును బెదిరించి దొడ్డి దారిన ఎమ్మెల్సీ అయినా నువ్వా సీఎంను విమర్శించేది.లోకేష్ ఎది పడితే అధి మాట్లాడితే జనాలతో అక్కడే కొట్టిస్తా.

లోకేష్ అడ్రస్ లేని ఒక వేధవ.కొడాలి నాని నేను టీడిపి నుంచే వచ్చాము.

కొడాలి నాని మాట్లాడిన వాటిలో తప్పు ఏముంది.నాడు ఎన్టీయార్ అభిమానులుగా మేము టీడీపీలో ఉన్నాం.

కొడాలి నాని గడ్డంలో తెల్ల వెంట్రుక కూడా పీకలేరు.టీడీపీ నేతలు ఎవరైనా వైసీపీ మంత్రులు, ఎమ్మేల్యేల ఇళ్లపై తరిమి తరిమి కొడతాం.రాష్ట్రంలో లక్షల ఉద్యోగాలు ఇచ్చిన ఘనత వైసిపి ప్రభుత్వానిది.టిడిపి గ్రామాల్లో తిరిగితే ఎంత మంది యువతకు ఉద్యోగాలు వచ్చాయో తెలుస్తుంది.

మూడు రాజధానుల బిల్ పెట్టే దమ్ము ప్రభూత్వనికి ఉందా అని టిడిపిఎల్పీ సమావేశంలో చర్చించారు.

ప్రజల మద్దతు ఉండబట్టే మూడు రాజధానుల విషయాన్ని ప్రభుత్వం ప్రస్తావన చేస్తోంది.

అందుకే రాజధాని ప్రాంతం సహా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ఎన్నికల్లో వైసిపి విజయం సాధించింది.చంద్రబాబు వెనుక ఎంతమంది ఎమ్మల్యేలు ఉన్నారో తెలుసా.మూడు రాజధానుల ప్రస్తావన వస్తే వైసిపి ఎమ్మల్యే లు ఎందుకు రాజీనామా చేయాలి.రాంగ్ రూట్ లో ఎమ్మెల్సీ అయిన లోకేష్ సీఎం జగన్ పై అవాకులు చెవాకులు మాట్లాడితే ప్రజలతో కొట్టిస్తాం.

కొడాలి నాని భాషలో తప్పేముంది.ఆయన పై ఈగ వాలితే సహించేది లేదు.

టిడిపి రౌడీయుజం చేస్తూ ఇళ్ళ పై దాడి చేస్తారా.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube