రోజా టూరిస్టా...?టూరిజం మినిస్టరా? అని ఎగతాళి చేసిన వారికి ఇదే సమాధానం

విశాఖ సమ్మిట్ తో జగన్ బ్రాండ్ ఏంటో అందరికీ అర్థం అవుతుంది.గతంలో సమ్మిట్ లు పేపర్ల కు మాత్రమే పరిమితం అయ్యాయి.

 Minister Rk Roja About Global Investors Summit 2023,minister Rk Roja, Global Inv-TeluguStop.com

సమ్మిట్ కు వచ్చిన అంబానీ,అదాని లను చూసి ప్రతిపక్షాలకు మైండ్ బ్లాక్ అయింది.గోబెల్ ప్రచారం చేసిన వారికి ఇదొక చెంప పెట్టు.

ప్రతిపక్షాల దిగజారుడు రాజకీయాలు పక్కనపెట్టి రాష్ట్ర అభివృద్ధికి అందరూ ముందుకొస్తున్నారు.MOU లు చేసుకున్న కంపెనీలు ఏడాదిలో మెజారిటీ గ్రౌండ్ అయ్యేలా చూస్తాం.

టూరిజం లో 129 MOU లతో 21వేల 941 కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి.దీనిద్వారా 41వేల500 మందికి ఉపాధి లభిస్తుంది.

రోజా టూరిస్టా…?టూరిజం మినిస్టరా అని ఎగతాళి చేసిన వారికి ఇదే సమాధానం

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube