రోజా టూరిస్టా…?టూరిజం మినిస్టరా? అని ఎగతాళి చేసిన వారికి ఇదే సమాధానం

విశాఖ సమ్మిట్ తో జగన్ బ్రాండ్ ఏంటో అందరికీ అర్థం అవుతుంది.గతంలో సమ్మిట్ లు పేపర్ల కు మాత్రమే పరిమితం అయ్యాయి.

సమ్మిట్ కు వచ్చిన అంబానీ,అదాని లను చూసి ప్రతిపక్షాలకు మైండ్ బ్లాక్ అయింది.

గోబెల్ ప్రచారం చేసిన వారికి ఇదొక చెంప పెట్టు.ప్రతిపక్షాల దిగజారుడు రాజకీయాలు పక్కనపెట్టి రాష్ట్ర అభివృద్ధికి అందరూ ముందుకొస్తున్నారు.

MOU లు చేసుకున్న కంపెనీలు ఏడాదిలో మెజారిటీ గ్రౌండ్ అయ్యేలా చూస్తాం.టూరిజం లో 129 MOU లతో 21వేల 941 కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి.

దీనిద్వారా 41వేల500 మందికి ఉపాధి లభిస్తుంది.రోజా టూరిస్టా.

?టూరిజం మినిస్టరా అని ఎగతాళి చేసిన వారికి ఇదే సమాధానం.

నా మనవరాలే ఫస్ట్ ప్రపోజ్ చేసింది.. మురళీ మోహన్ ఆసక్తికర వ్యాఖ్యలు వైరల్!