పల్నాడు జిల్లా గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో మంత్రి విడుదల రజిని...

పల్నాడు జిల్లా చిలకలూరిపేట పట్టణంలోని గుండయ్య తోటలో ఈరోజు గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజిని.ప్రతి ఇంటికి తిరుగుతూ జగన్ ప్రభుత్వం లో చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ ప్రతి ఇంటి ఇంటికి తిరిగి వారి యొక్క పథకాలు అందుతున్నాయో లేదో తెలుసుకున్నారు.

 Minister Released Our Government Program , Minister , Vidudala Rajini ,chilakal-TeluguStop.com

విడుదల రజిని మీడియాతో మాట్లాడుతూ ఇంకా ముందు ముంద ఒకవైపున మన జగనన్న రాష్ట్రంలో సంక్షేమ పథకాలతో ముందుకు తీసుకు వెళ్తా ఉంటే వైపున చంద్రబాబు నాయుడు దుష్ప్రచారాలు చేస్తూ ప్రభుత్వంపై బురద చల్లుతున్నారు ఇన్ని సంక్షేమం కార్యక్రమాలు చూసి వాళ్ళు ఏం మాట్లాడాలో తెలీక సంక్షేమ పథకాలపై ఏమి చెప్పాలో తెలియక వాళ్ళు నోటికొచ్చినట్టు ఏదో ఒకటి వాళ్ళు మాట్లాడుతున్నారు మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందితే రాష్ట్రం బాగుపడుతుందని జగనన్న ఆశిస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారికి అన్ని ప్రాంతాలు బాగుపడటం ఇష్టం లేదు ప్రాంతాల మీద చిచ్చు పెట్టటానికి అమరావతి చూపించి పాదయాత్ర చేస్తున్నారు పాదయాత్ర చంద్రబాబు నాయుడు డైరెక్షన్లో నడుస్తుంది దీనికి ప్రొడ్యూసర్ చంద్రబాబు నాయుడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube