చంద్రబాబును సీఎం చెయ్యాలన్నదే పవన్ ఆలోచన.. మంత్రి పేర్ని నాని

అమరావతి: సమాచార ప్రసార శాఖా మంత్రి పేర్ని నాని… ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో సువర్ణాధ్యానికి సీఎం జగన్ నాంది పలికారు.పతిపాలనా సౌలభ్యం…ప్రజా సౌకర్యార్థం కోసం పాదయాత్ర ఇచ్చిన మాట ప్రకారం 26 జిల్లాలు ఏర్పాటు చేశారు.

 Minister Perni Nani Comments On Chandrababu And Pawan Kalyan Details, Minister P-TeluguStop.com

రాష్ట్ర వ్యాప్తంగా కొత్త 13 జిల్లా కేంద్రాలు కొత్తవి వచ్చాయి.స్వాతంత్ర్యం వచ్చే సరికి కేవలం 6 జిల్లాలు మాత్రమే ఉన్నాయి.1979 తర్వాత అంటే 42 ఏళ్ల నుంచి కొత్త జిల్లాల ఏర్పాటు లేదు.జనాభా పెరిగిందని జిల్లాలు పెంచాలని చంద్రబాబు ఎందుకు ఆలోచించలేదు.

పవన్ కళ్యాణ్ కూడా బాద్యత కల రాజకీయ నాయకుడిగా మాట్లాడ్డం లేదు.సమస్యల పట్ల అవగాహన లేకుండా పవన్ మాట్లాడుతున్నారు.చంద్రబాబుపై స్వామిభక్తి ఎక్కువై పవన్ మాట్లాడుతున్నారు.జిల్లాల నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు పవన్ ఎక్కడున్నారు.

పవన్ ను నమ్మి ఆయన జెండా మోస్తున్నవారు పవన్ సీఎం అవ్వాలని అనుకుంటున్నారు.చంద్రబాబును సీఎం చెయ్యాలని పవన్ ఆలోచన.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube