తిరుమల శ్రీవారిని మంత్రి మెరుగు నాగార్జున దర్శించుకున్నారు.రాత్రి తిరుమల కి వెళ్లిన ఆయన ఇవాళ స్వామికి జరిగే విరామం సమయంలో ఆలయం లోకి వెళ్లి మ్రొక్కులు చెల్లిచుకున్నారు.
రంగనాయక మండపంలో వేద పండితుల వేద ఆశీర్వాదం తో పాటు తీర్థ ప్రసాదాలను స్వీకరించారు మంత్రి.