ప్రధాని మోదీపై మంత్రి కేటీఆర్ విమ‌ర్శనాస్త్రాలు

కేంద్ర ప్ర‌భుత్వం, ప్ర‌ధాని మోదీపై మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు.ఎనిమిదేళ్ల పాల‌న‌లో ప్ర‌జ‌ల సంక్షేమాన్ని కేంద్ర ప్ర‌భుత్వం గాలికి వ‌దిలేసింద‌ని ఆరోపించారు.

 Minister Ktr's Criticism Of Pm Modi, Central Government, Minister Ktr, Pm Modi, Trs, Bjp, Social Welfare Schemes, Trs Vs Bjp-TeluguStop.com

బ‌డుగు, బ‌ల‌హీన వ‌ర్గాల ప్ర‌జ‌లను మోసం చేయ‌డ‌మే మీ ల‌క్ష్య‌మా అని ప్ర‌శ్నించారు.

పేద‌ల‌కు ఇస్తే ఉచితాలు.

పెద్ద‌ల‌కు ఇస్తే ప్రోత్సాహ‌కాలా అని మండిపడ్డారు.మోదీకి దేశ సంప‌ద‌ను పెంచే తెలివి లేదు, పేద‌ల సంక్షేమానికి ఖ‌ర్చు చేసే మ‌న‌సు లేద‌ని ఎద్దేవా చేశారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube