రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla ) వేములవాడ పట్టణంలో వీటిడిఏ నిధులు రూ.కోటి 14 లక్షల రూపాయలతో నూతనంగా ఏర్పాటు చేసిన నంది కమాన్ జంక్షన్ ను ప్రారంభించిన రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్( Minister KTR ), వేములవాడ నియోజకవర్గ ఎమ్మెల్యే రమేష్ బాబు , జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి.




Latest Rajanna Sircilla News