దసరా ఉత్సవాల ఏర్పాట్లపై అన్ని శాఖల అధికారులతో మంత్రి కొట్టు సత్యనారాయణ ట్రయిల్ రన్

ఆలయానికి వచ్చే అన్ని మార్గాల్లో ఏర్పాట్లపై పరిశీలించిన మంత్రి సీపీ.కాంతి రాణా, కలెక్టరు డిల్లీ రావు.

 Minister Kottu Satyanarayana Trail Run With Officials Of All Departments On Duss-TeluguStop.com

కొట్టు సత్యనారాయణ, దేవాదాయ శాఖ మంత్రిస్లాట్ ప్రకారం ఆన్లైన్లో విఐపిల కోసం దర్శనం ఏర్పాటు చేయాలని నిర్ణయించాం.ఎమ్మెల్యేలకు ప్రోటోకాల్ ప్రకారం 10 లెటర్స్, బ్రేక్ దర్శనానికి 5గురికి అనుమతి ఇస్తాంప్రోటోకాల్ ప్రకారం VIP లకు దర్శనం వుంటుంది.

బ్రేక్ దర్శనాల కోసం ప్రత్యేక పోర్టల్ ఎర్పాటు చేస్తాం.

లోకల్ ఎమ్మెల్యేలకు ప్రోటోకాల్ పరిధి పెంచుతాము.

ఇంద్రకీలాద్రిపై మ్యాన్ పవర్ లేకపోయినా టీటీడీకి మించి .భవానీ భక్తుల కోసం టీటీడీ స్థలంలో తాత్కాలిక వసతి ఏర్పాట్లు చేస్తాం.వృద్ధుల కోసం వికలాంగుల కొసం కొండపైకి బ్యాటరీ వెహికల్స్ ద్వారా దర్శనానికి అనుమతిస్తాము.కాంతి రాణా టాటా, సీపీభక్తులకు ఇబ్బందులు లేకుండా వుత్సవాల నిర్వహణ వుంటుంది.

భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ఏర్పాట్లూ చేస్తున్నాం డిల్లీ రావు, ఎన్టీయార్ జిల్లా కలెక్టరు భక్తులకు VIP లకు ఇబ్బందులు లేకుండా ఎర్పాట్లు చేస్తాం వీఐపీ పాసుల జారీ కోసం విధి విధానాలు రూపొందిస్తాం.ఉత్సవాలకు వచ్చే వారికి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లను చేస్తాం.

సామాన్య భక్తులకు ఇబ్బందులు లేకుండా దర్శనం కల్పిస్తాం.ఇప్పటి వరకు ఏ నిర్ణయాన్ని ఫైనల్ చెయ్యలేదు.

భవానీ బక్తులు ఇ యేడాది ఎక్కువ సంఖ్యలో వచ్చే అవకాశం ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube