Minister Kodali Nani Shocking Comments on Nara Lokesh | పప్పు గాడికి బాడీ తో పాటు బ్రెయిన్ తగ్గింది కొడాలి నాని టీడీపీ నేత నారా లోకేష్ పై మరోమారు విరుచుకుపడ్డారు.విభజన పార్లమెంటు చట్టం ద్వారా జరిగిందని, మూడు రాజధానులు కావాలంటే పార్లమెంటు సవరణ చేయాలన్న లోకేష్ వ్యాఖ్యలకు మంత్రి కౌంటర్ ఇచ్చారు.
నారా లోకేష్ కు నాలెడ్జ్ లేదని మంత్రి కొడాలి నాని వ్యాఖ్యానించారు…పూర్తి వివరాలు స్కిప్ చెయ్యకుండా పైనున్న వీడియో చూసి తెలుసుకోండి.
#NaraLokesh #MinisterKodaliNani #TDP #YCP






