Minister Karumuri Nageswara Rao : చంద్రగ్రహణం పోయిందని ప్రజల సంతోషంగా ఉన్నారు..మంత్రి కారుమూరి నాగేశ్వరరావు

మంత్రి కారుమూరి నాగేశ్వరరావు పిసి కామెంట్స్ చంద్రగ్రహణం పోయిందని ప్రజల సంతోషంగా ఉన్నారు వాలంటీరు వ్యవస్థ ద్వారా ప్రజలకు అవసరమైన అన్ని రకాల సంక్షేమ పథకాలను ఇంటింటికి అందిస్తున్న ప్రభుత్వం వైఎస్ఆర్సిపి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఇక గెలవలేమని నిరాశతో ప్రజల్ని తిడుతున్నాడు గతంలో 23 సీట్లు వస్తే వచ్చే ఎన్నికల్లో మూడు సీట్లు కూడా రావు కుప్పం తో సహా అన్ని నియోజకవర్గాల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి చెబుతున్న విధంగానే 175 సీట్లలో గెలుస్తాం చంద్రబాబు నాయుడు మంత్రులను వైసీపీ నేతలను ఎమ్మెల్యేలను తిడుతూ ప్రజలను కూడా బూతులు తిడుతుంటే ప్రజలు ఇదేమి కర్మ బాబు బాధపడుతున్నారు చంద్రబాబు ఎన్ని ప్రయత్నాలు చేసినా పార్టీ బలపడక పోగా రోజురోజుకీ దిగజారి పోతుండడంతో ఇదేమి కర్మ అని బాధపడుతున్నాడు చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్న తీరుతో తమ పార్టీ నేతలే ఇదేమి కర్మ మాకు అంటూ తలలు పట్టుకుంటున్నారు

 Minister Karumuri Nageswara Rao Pc Comments , Minister Karumuri Nageswara Rao ,-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube