Minister Jogi Ramesh: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారిని కలసిన మంత్రి జోగి రమేష్.

పెడన నియోజకవర్గం కృత్తివెన్ను మండలం నీలిపూడి గ్రామానికి చెందిన నలుగురు అయ్యప్ప స్వామి భక్తులు ఘోర రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడిన విషయాన్ని నేరుగా గౌరవ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ని తెలిపి బాధితులను ఆదుకోవాలని విజ్ఞప్తి.మంత్రి జోగి రమేష్ చెప్పిన మాటలు సావధానంగా విని, ప్రమాదం పట్ల విచారం వ్యక్తం చేసి,మంత్రి గారి వినతులకు సానుకూలంగా స్పందించన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మృతి చెందిన నలుగురు వ్యక్తుల, కుటుంబాలకు ఒక్కొక్కరికి ఐదు లక్షల రూపాయల చొప్పున పరిహారం.

 Minister Jogi Ramesh Met The Chief Minister Ys Jagan , Jogi Ramesh, Ap Poltics-TeluguStop.com

క్షతగాత్రులైన మరో 19 మందికి తక్షణమే 50 వేల రూపాయల చొప్పున ఎక్షగ్రేషియా.

తక్షణమే మృతుల కుటుంబాలకు ఆర్థిక పరిహారం మరియు క్షతగాత్రులకు మెరుగైన వైద్య సహాయం అందించాల్సిందిగా అధికారులకు ఆదేశాలు.

మంత్రి జోగి రమేష్ తో సమన్వయం చేసుకుంటూ బాధితులకు అన్ని రకాలుగా అండగా ఉండాలని అధికారులకు సీఎం వైఎస్ జగన్ ఆదేశాలు.ఈ రోజు ఉదయం బాపట్ల జిల్లా వేమూరు మండలం జంపని రోడ్డు ప్రమాదం విషయాన్ని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్లిన గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్.

ఈ దారుణ దుర్ఘటనలో మృతి చెందిన నలుగురికి ఒక్కొక్కరికి ఐదు లక్షలు చొప్పున ఎక్స్గ్రేషియా.క్షతగాతులైన 19 మందికి 50,000 చొప్పున తక్షణ సహాయం కింద అందజేత.

క్షతగాత్రుల్లో 19 మందిలో తీవ్ర గాయాలైన ముగ్గురిని గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి మెరుగైన వైద్య సదుపాయం కోసం తరలింపు.మిగిలిన భాదితులైన క్షతగాత్రులను తెనాలి ప్రభుత్వ ఆసుపత్రిలో పరామర్శించిన మంత్రి జోగి రమేష్మృ తుల కుటుంబాలకు అన్ని రకాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మంత్రి జోగి రమేష్ తక్షణమే స్పందించి భాదితులకు అన్ని విధాలుగా దన్నుగా నిలవడం పట్ల భాదితుల కుటుంబాలు ఊరట

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube