47 లక్షల మంది మా భవిష్యత్తు నువ్వే జగన్ అంటూ మిసిడ్ కాల్స్ ఇచ్చారు - మంత్రి జోగి రమేష్

అమరావతి: మంత్రి జోగి రమేష్…మా నమ్మకం నువ్వే జగన్… ఈ నెల 7నుంచి మెగా పీపుల్ సర్వే మొదలు అయింది.7 లక్షల మంది వైఎస్సార్ సీపీ సైనికులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.కేవలం వారం రోజుల్లో 61 లక్షల గృహాల సందర్శన జరిగింది.పార్టీ యంత్రాంగం మొత్తం 61 లక్షల ఇళ్లలో ఉన్న వాళ్ళని పలకరించాటు.

 Minister Jogi Ramesh About Maa Nammakam Nuvve Jagan Program, Minister Jogi Rames-TeluguStop.com

47 లక్షల మంది మా భవిష్యత్తు నువ్వే జగన్ అంటూ మిసిడ్ కాల్స్ ఇచ్చారు.జగన్ ప్రభుత్వం చేసిన మేలు అంతకు ముందు ప్రభుత్వం చేసిన మేలు చూసుకుని మరీ స్పందించారు.

దేశ చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ కార్యక్రమం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube