పార్టీ మారే ఆలోచనలో మంత్రి గుమ్మనూరు..!?

ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో రాజకీయాలు రసవత్తరంగా కొనసాగుతున్నాయి.ఈ క్రమంలోనే పార్టీ మారే ఆలోచనలో మంత్రి గుమ్మనూరు జయరామ్( Gummanur Jayaram ) ఉన్నారని తెలుస్తోంది.

 Minister Gummanur Is Thinking Of Changing Party , Gummanur Jayaram, Ycp, Ap Poli-TeluguStop.com

అయితే ఏ పార్టీలో చేరాలనే దానిపై మంత్రి గుమ్మనూరు జయరామ్ ఇంకా నిర్ణయం తీసుకోలేదని సమాచారం.మరోవైపు జయరామ్ కాంగ్రెస్ పార్టీలో చేరతారని ప్రచారం జోరుగా సాగుతోంది.ఈ క్రమంలో ఇప్పటికే కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ద్వారా కాంగ్రెస్ అధిష్టానంతో చర్చించారని తెలుస్తోంది.అయితే వైసీపీ మార్పులు చేర్పుల్లో భాగంగా ఆలూరు ఎమ్మెల్యేగా ఉన్న గుమ్మనూరును పార్టీ అధిష్టానం కర్నూల్ లోక్ సభ ఇంఛార్జ్ గా నియమించింది.

దీంతో పార్టీ హైకమాండ్ పై ఆయన తీవ్ర అసంతృప్తిగా ఉన్నారని, త్వరలోనే వైసీపీని వీడి కాంగ్రెస్ లో చేరతారని చర్చ జోరుగా సాగుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube