కరీంనగర్ నగర వాసులకు మంత్రి గంగుల బంపరాఫర్

కరీంనగర్ నగర వాసులకు మంత్రి గంగుల కమలాకర్ బంపరాఫర్ ఇచ్చారు.తమ ఇంటి ముందు రోడ్డు లేదని ఎవరు అడిగినా తక్షణమే రోడ్డు వేస్తామని చెప్పారు.

 Minister Gangula Bumper Offer For The Residents Of Karimnagar City-TeluguStop.com

వెనుకబడిన కులాలకు సీఎం కేసీఆర్ ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు.మరో రూ.125 కోట్లతో మిగిలిన ప్రధాన రోడ్లు అన్నీ పూర్తి చేస్తామని మంత్రి గంగుల వెల్లడించారు.అంతేకాకుండా గృహాలక్ష్మీ పేరుతో పేదలకు ప్రభుత్వం రూ.3 లక్షలు అందించనుందని ఆయన తెలిపారు.కులవృత్తులకు సీఎం కేసీఆర్ ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు.

అయితే కొంతమంది అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube