మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు హల్ చల్

బులెట్ బైక్ పై మంత్రి హల్ చల్.

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు హల్ చల్,తన కాన్వాయ్ పక్కనపెట్టి బుల్లెట్ బైక్ పై సందడి చేసిన మంత్రి.

మంత్రి కేటీఆర్ పర్యటన సందర్భంగా మహబూబాబాద్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నుండి పార్టీ కార్యకర్తలతో కలిసి స్వయంగా బుల్లెట్ బండి నడుపుకుంటూ వెళ్లి ktrకు స్వాగతం పలికిన మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు అదే బైక్ పై కార్యకర్తలతో కలిసి పెద్దతండాకు చేరుకున్న మంత్రి.మంత్రి బైక్ పై ఉల్లాసంగా ఉత్సాహంగా షికారుచేయడం చూసి ఆశ్చర్యం వ్యక్తం చేసిన స్థానికులు.

అమ్మాయి కనపడితే ముద్దయినా పెట్టాలి ?కడుపైనా చేయాలన్న బాలయ్య జైల్లో పెట్టారా : పోసాని

తాజా వార్తలు