శ్రీకాకుళం జిల్లా: అరసవల్లిలో గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో మంత్రి ధర్మాన ప్రసాదరావు కీలక వ్యాఖ్యలు.రాజదాని విశాఖలో నిర్మించాలని శివరామక్రిష్ణ కమీషన్ చెపితే చంద్రబాబు దోంగెత్తులు వేసాడు.
వందల కిలో మీటర్లు రాజదానికి వెల్లాం 60 సంత్సరాలు చెన్నై వెల్లాం, తరువాత కర్నూలుకు వెల్లాం, తరువాత హైదరాబాద్ కు మారాక వెళ్లాం ఇప్పుడు విశాఖకి వస్తే చంద్రబాబుకి కోపం ఏంటి.మేం మనుషులం కాదా.
మాకు సదుపాయాలు అక్కర్లేదా.
మన పీక కోయడానికి అరసవల్లికి వస్తారట.
వాల్లకి ఇక్కడ తేదాపా వారు హారతులు పడతారట.అరసవల్లి గ్రామ ప్రజలు ఆలోచించాలి ఏవరిని ఆహ్వానించాలో ఏవరిని తిరస్కరించాలో.
మనకు విశాఖలో రాజదాని ఏర్పాటైతే మన పిల్లల భవిష్యత్, మన భావితరాల భవిష్యత్ బాగుపడుతుంది.విశాఖ రాజధాని అంటూ ఏకకంఠంతో ప్రతి ఓక్కరు మాట్లాడాలి.
విశాఖ రాజదానికి అడ్డోచ్చే వారందరిని రాజకీయంగా చిదక్కోట్టేయాలి.