ఫేక్ ట్వీట్లను ప్రచారం చేస్తూ విద్వేషాలు రెచ్చగొడుతున్నారని మంత్రి అంబటి రాంబాబుపై సీఐడీకి ఫిర్యాదు మాజీ మంత్రి దేవినేని ఉమమహేశ్వరావుతన ట్విట్టర్ ఖాతాను మార్ఫింగ్ చేసి తప్పుడు ప్రచారం చేశారని ADGP సునిల్ కుమార్ కు ఫిర్యాదు చేశారు ఫేక్ ట్వీట్ల వెనుక సీఎం జగన్ , సజ్జల ఉన్నారని సీఐడీకి ఇచ్చిన ఫిర్యాదు పెర్కొన్నారు
బాధ్యత కలిగిన మంత్రి అంబటి రాంబాబు విద్వేషాలు రెచ్చగొట్టేలా కుట్రలు పన్నుతున్నారనిసీఎం జగన్, సజ్జల నాయకత్వంలో కుట్రలు జరుగుతున్న నృపధ్యంలో సీఎం జగన్, సజ్జలపై చర్యలు తీసుకోవాలని ఉమా డిమాండ్ చేశారు కుట్ర, విద్వేషాలు రెచ్చగొట్టడం, మార్ఫింగ్ చేసినందుకు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేయాలని మంత్రి అంబటిని ఎప్పుడు అరెస్ట్ చేస్తారో, ఎప్పుడు విచారణ చేస్తారో చెప్పాలన్నారుటీడీపీ నేతలపై తప్పుడు కేసులు పెట్టి విచారణ పేరుతో వేధిస్తున్నారనిమాజీ మంత్రి దేవినేని ఉమ ఆరోపించారు
.