అమరావతి ప్రాంతంలో కోంత మందికి నష్టం జరుగుతుందని రాష్ట్ర సమస్యగా చూపిస్తూ అనేక ఎత్తుగడలు వేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసి ప్రజలను మబ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నారు వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే అమరావతి రాజాదాని వెనక జరుగుతున్న దురుద్దేశాలను అసెంబ్లీ లో చెప్పా హైదరాబాద్ ని వదులుకోము అని ఆనాడు అందరం చెప్పాం 65 సంవత్సరాలు పెట్టుబడిని హైదరాబాద్ లో పెట్టి అభివృద్ధి చేసాం హైదరాబాద్ ను వారికి ఉంచుకోవాలని స్వార్దంతో వారు ఉద్యమం నడిపారు దానిని వ్యతిరేఖించాం అన్ని ప్రాంతాలను నాడు అభివృద్ధి చేసుంటే ఇప్పుడు ఏపీలో ఈ పరిస్థితి వచ్చేది కాదు అన్ని జిల్లా లు అభివృద్ధి చేసుంటే తెలంగాణ ని కూడా కోరేవారు కాదు ఈ విషయం రాష్ట్ర విభజన తరువాత అందరికి తెలిసో చ్చిందిలక్షల కోట్లు అమరావతి కే పెడితే ఏలా తెలంగాణ విడినట్లు అటువంటి పని మల్లా జరగదని గ్యారంటీ ఏంటి
రాయలసీమ, ఉత్తరాంద్రా వారిని అమరావతి వారు పొమ్మంటే మరలా ఏం చేస్తాం శివరామ క్రిష్ణ కమిటి కూడా అదే చెప్పింది ఓక్కచోట అభివృద్ధి చేసిన మోడల్ ఎక్కడా సక్సెస్ కాలేదు రైతుల ఆవేదన అంగీకరిస్తా .కానీ అమరావతి వెనుక చంద్రబాబు స్వార్దంఏమిటి ముప్పై మూడు ఎకరాల చుట్టూ మీ బందువుల తో, మీ వారితో కోనిపించారు దీనిలోనే మీ స్వార్దం తెలిసిపోతుంది అమరావతి లో క్యాపిటల్ వద్దని మేం అవడం లేదు కదా అమరావతిలో లెజిస్లేటివ్ క్యాపిటల్ ఉంటుంది మీరు విశాఖ కి రాజదాని వద్దంటూ యాత్ర చేస్తుంటే మేం నోరుముసుకుని ఊరుకోవాలా కేంద్రం 23 సంస్థ లు ఇస్తే ఓక్క సంస్థ ను కూడా మా శ్రీకాకుళం జిల్లాకు ఇవ్వలేదు రైతులను కావాలనే రెచ్చగోడుతున్నారురైతులకు అన్యాయం మేం చేయం మోదటి క్యాబినెట్ విశాఖలో ఏందుకు పెట్టారు చంద్రబాబు 100శాతం సింగపూర్ ప్రైవేట్ కంపెనీలతో చేసుకున్న దోంగ ఓప్పందాల కోసమే అమరావతి నిర్మాణం చెపట్టారు
33 వేలు ఎకరాలు రాజ దానికి అంటే ఎక్కడైనా ఉందా అమరావతి రైతులు విశాఖకి క్యాపిటల్ వద్దనడం న్యాయమా శ్రీకాకుళం తలసరి ఆదాయం ఏందుకు తక్కువ.
మా అబివృద్ది లేకనే కదా మీ ఆస్తులు పెరిగితే.మేం మీదగ్గరే జీవితాంతం కూలీలుగా పనీచేయాలా అరసవల్లి సూర్యభగవానుని దర్శనం చేసుకోండి… కానీ మా పీక కోసే పని చేస్తానంటే ఓప్పుకోం రాజ్యాంగం ప్రకారం అందరి జీవన ప్రమాణాలు పెరగాలి రైతులు చంద్రబాబు మాయలో పడోద్దు జీవితాంతం మా ప్రజలు ఇతర ప్రాంతాల్లో తాపీ పని చేసుకునే బ్రతకాలా నేను బైట ఉన్న, ప్రభుత్వం లో ఉన్నా.
మా ప్రాంతం కోసం ఫైట్ చేస్తాను రాజా దాని ప్రాంతంలో మీ నాయకులు, నీ కోడుకు కూడా ఓడిపోయారు లక్షల కోట్లు అమరావతి లో పెడితే అభివృద్ధి వికేంద్రీకరణ ఎలా సాద్యం చంద్రబాబు డిఫాల్టర్ … జనసేన నీ వాడుకుంటున్నారు జనసేన -టిడిపి కలిసే ఎలక్షన్ కి వెళ్తాయి రాసి పట్టుకోండి
.