కాకినాడ జిల్లా, తుని: పవన్ కళ్యాణ్ పై మంత్రి దాడిశెట్టి రాజా ఘాటు వ్యాఖ్యలు.వలంటీర్ల పై అన్నం తినే వ్యక్తులు విమర్శలు చెయ్యరు.
కేవలం గడ్డి తినేవాళ్లు మాత్రమే విమర్శలు చేస్తారు.
పవన్ కళ్యాణ్ కి ఆంధ్ర రాష్ట్రం మీద అవగాహన లేదు.
పవన్ చెప్పేవన్నీ అభూతకల్పనలు, అబద్ధాలే.తుని మండలం రాపాక గ్రామంలో జగనన్న సురక్ష కార్యక్రమంలో మంత్రి ఈ వ్యాఖ్యలు చేసారు.