Minister Botsa Satyanarayana: రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు రావు - మంత్రి బొత్స సత్యనారాయణ

అమరావతి: మంత్రి బొత్స సత్యనారాయణ కామెంట్స్.రాష్ట్రంలో సమస్యలు ఉంటే ఎవరైనా చెప్పుకుంటారు.

పవన్ కళ్యాణ్ కి ఏమైనా బాగిలేకుంటే ఆయన్ని అడగమనండి.పవన్ లాగా వచ్చి అసభ్యంగా మాట్లాడితే ప్రజలు హర్షిస్తారా? చంద్రబాబు - పవన్ కలుస్తారు అని మేము మొదటి నుంచి చెబుతున్నాం.రాజకీయ పార్టీలో ఎవరైనా సమావేశాలు పెట్టుకోవచ్చు.

ప్రభుత్వ సంక్షేమం పై జనసేన సోషల్ ఆడిట్ చేసుకోవచ్చు.నిన్న మేము మాట్లాడిందాంట్లో పవన్ పార్టీని విమర్శించామా? కాపులకు మేము చేసిన అభివృద్ధి చెప్పడానికి మీటింగ్ పెట్టుకున్నాం.రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు రావు.

ఐదేళ్ళ కు ప్రజలు అధికారం ఇచ్చారు.జనవాణి 26 జిల్లాలు కాకపోతే 56 జిల్లాలో పెట్టుకోమనండి.

Advertisement

పక్కన ఉన్న ఒరిస్సాలో పెట్టుకోమనండి.మేము వద్దు అన్నామా? మా మంత్రుల పై దాడి చేశారు.పవన్ పై ఎవరు దాడి చేశారు.

రైతుల ముసుగులో టీడీపీ నేతలు చేస్తున్న యాత్ర.అది టీడీపీ యాత్ర.

రైతుల ముసుగు ఎందుకు?.

బాలయ్య షోలో గేమ్ ఛేంజర్.. తండ్రి రాకపోయినా తనయుడు ఎంట్రీ ఇచ్చేశాడుగా!
Advertisement

తాజా వార్తలు