విజయనగరం: అమరావతి రైతుల పాదయాత్ర పై ఫైర్ అయిన మంత్రి బొత్స.బొత్స సత్యనారాయణ రాష్ట్ర మంత్రి కామెంట్స్.
రైతుల ముసుగులో టిడిపి, రియల్ ఎస్టేట్ దోపిడీదారులు చేస్తుందే…అమరావతి పాదయాత్ర.ఏమి ఉద్ధరించడానికి పాదయాత్ర చేస్తున్నారు.
వారికి మేం ఎందుకు సహకరించాలి.అమరావతి భూముల్లో టిడిపి నాయకులు దోచుకున్నారు.
టిడిపి నాయకులు ఎంత దోచుకున్నారో శాసనసభ సాక్షిగా వెల్లడించాo.ఉత్తరాంధ్ర అభివృద్ధి పై టిడిపి తో చర్చకు సిద్ధం.టి ఆర్ ఎస్, బి ఎస్ ఆర్ పార్టీ గా మార్చుకోవటం వాళ్ల ఇష్టం.ఏపి లో ఉన్న అనేక పార్టీలో బి ఆర్ ఎస్ పార్టీ ఒకటి అవుతుంది.
అంతే.ఎంత మంది పోటీలో ఉంటే అంత మంచిదే.
మా పై బి ఆర్ ఎస్ పార్టీ ప్రభావం ఏమి ఉండదు.