చంద్రబాబుది రాజకీయ పర్యటన అది బాధితులను ఓదార్చే పర్యటన కాదు.ప్రతి నిమిషం మా నాయకుడిపై పిచ్చి విమర్శలు దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.చంద్రబాబు హయాంలో వరదలు ఎప్పుడొచ్చాయి? ఆయన ఎంత మందిని ఆదుకున్నారు? ఏమేం చేశారు? ఎక్కడ ఏ బాధితులకు ఎంతెంత ఇచ్చారు? రూ.2.50 లక్షలతో ఎక్కడ, ఎన్ని ఇళ్లు కట్టించి ఇచ్చారో చెప్పాలి…చంద్రబాబు పాలనంతా కరువు, కాటకాల మయమే ఇప్పుడు ఆయన పర్యటనలో చెప్పేవన్నీ అసత్యాలే పెయిడ్ ఆర్టిస్టులు, డ్రామాలు అదే చంద్రబాబు నైజం సీఎం పర్యటనతో చంద్రబాబు ఓర్చుకోలేకపోతున్నారు.అందుకే ఈ అనైతిక బురద రాజకీయాలు







