జనసేన పార్టీ అధినేత మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు.ప్యాకేజీల స్టార్ అయిన పవన్.
వైసీపీని కానీ, సీఎంను కానీ విమర్శిస్తే ఊరుకోనేది లేదని హెచ్చరించారు.అదేవిధంగా 2024లో జనసేన 175 ఎమ్మెల్యే, 25 ఎంపీ సీట్లలో పోటీ చేస్తుందని పవన్ ప్రకటించాలని తెలిపారు.
ఎంతసేపు ఏ పార్టీకి కొమ్ము కాయాలా అని జనసేన తపిస్తుంటుందని ఎద్దేవా చేశారు.







